నూతన ప్రభుత్వం "రైతు భరోసా కేంద్రం"ల గురించి భారీ మార్పులు చేపట్టింది. 1 .Dr. YSR రైతు భరోసా కేంద్రం పేరు " రైతు సేవా కేంద్రం " గా మార్చబడింది. 2.RBK/కియోస్క్/సాఫ్ట్వేర్ లలో మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఉన్న నవరత్నాలు మరియు RBK లోగో ను వెంటనే తొలగించాలి. 3.జిల్లా,మండలం,RBK లెవెల్ లో ఉన్న AAB లను వెంటనే రద్దు చేయాలి. 4.RBK ఛానల్/స్టూడియో పేరు "పాడి పంటలు ఛానల్/స్టూడియో" గా మార్చబడింది. 5.Dr.YSR రైతు భరోసా మ్యాగజైన్ పేరు "పాడి పంటలు మ్యాగజైన్" గా మార్చబడింది.

SVPLR-VLR (వడ్డి లేని రుణాలు)

Integrated Agri Labs

6.PGRS (Meekosam)

CCRC Cards -3031

GAP Polambadi-1 kharif Podagatlapalli

CHC- Registers, Hiring

Tenant Loaning

Removal of logos from kiosks


Untitled